Copyright © 2019 astroshivam.in All rights reserved.

 

గో సేవ :

Donate Now

సకల దేవతా స్వరూపం గోమాత, గోమాతగురించి ఎన్ని చెప్పిన తక్కువే. 
గో సేవ చేయడానికి  మేము ముందుకొస్తున్నాం.మాతో మీరు సహకరించడానికి సంప్రదించండి 
పండిత్ శివ : 7702697337.

దేవాలయ సేవ:

ఇది వేద భూమి అద్భుతమయిన  శిల్పకళతో ఉన్న దేవాలయాలు చాలా దారుణమయిన స్థితిలో ఉన్నాయి , కొన్ని దేవాలయాలు నిత్య దూప దీప నైవేద్యాలకు కూడా నోచుకోవడం లేదు, ఎక్కడ దేవాలయాలు , గో సేవ ఉంటుందో అక్కడ భక్తి భావం, శాంతి , మానవత్వం  పరిఢవిల్లుతుంది, దేవాలయం అంటే కనీసం నిత్యం పదిమందికి భోజనం పెట్టగలగాలి.
ఇలాంటి దేవాలయాలకు మావంతు సహాయం చేయడానికి ముందుకొస్తున్నాం.మాతో పాటు మీరు సహకరించడానికి సంప్రదించండి. పండిత్ శివ : 7702697337.

Donate Now

వృద్ధాశ్రమం సేవ:

Donate Now

తల్లి తండ్రి దైవం తో సమానం. మొట్టమొదటి గురువు తల్లి , రెండవ గురువు తండ్రి. 
సంస్కార లోపమా , విచక్షణ రాహిత్యమా ఏది ఏమైనప్పటికి నవమాసాలు మోసి , పెంచిన తల్లి తండ్రులను వదిలించుకోవాలని భావిస్తున్నారు. ఏమి చేయలేని స్థితి నుండి ఏదైనా చేయగలం అనే స్థాయికి తీసుకొచ్చిన తల్లి తండ్రులను వదిలించుకోవాలని చూస్తున్నారు, 
అలాంటి తల్లి తండ్రులకు వారి కోసం మావంతు చేయూతగా సహాయం చేయడానికి మేము ముందుకొస్తున్నాం మాకున్న స్వార్థం ఒక్కటే వారి మొఖం లో చిరునవ్వు చూడడం, వారి ఆశీర్వాదం పొందడం,
.మాతో పాటు మీరు సహకరించడానికి సంప్రదించండి. పండిత్ శివ : 7702697337.

అనాధాశ్రమ సేవ:

మానవ సేవే మాధవ సేవ అన్నారు పెద్దలు.చాలా చిన్నవయస్సులోనే అనాధలుగా మారిన  పిల్లలు మరియు  నిరుపేద  కుటుంబంలో ఉండి కనీస భోజనం , విద్య కి దూరం ఆయన పిల్లలకోసం  
ఎదో చేయాలన్న తపనతో మా సేవ కార్యకమాన్ని ప్రారంభిస్తున్నాం. .మాతో పాటు మీరు సహకరించడానికి సంప్రదించండి. పండిత్ శివ : 7702697337.

Donate Now